హోమ్ / వంటకాలు / నిమ్మకాయ కొత్తిమీర కారం

Photo of Dhaniya lemon chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
433
0
0.0(0)
0

నిమ్మకాయ కొత్తిమీర కారం

Sep-29-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ కొత్తిమీర కారం రెసిపీ గురించి

కొత్తిమీర సువాసన ఇష్ట పడిన వారు చాలా తక్కువ అటువంటి బాగా ఇష్టపడే వారికి ఈ చట్ని అన్నంలో నెయ్యి తో తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ లో కూడా బాగుంటుంది. చేయడానికి చాలా తక్కువ సమయంలో అయిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర కట్ట పెద్దది ఒకటి
  2. నిమ్మకాయలు నాలుగు
  3. ఎండు మిరపకాయలు ఒక ఐదు
  4. మినప్పప్పు మూడు చెంచాలు
  5. ఆవాలు ఒక స్పూను
  6. మెంతులు అర స్పూను
  7. ధనియాలు ఒక స్పూను
  8. జీలకర్ర ఒక స్పూన్
  9. ఒక చెంచాడు నూనె
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. కొత్తిమీర మట్టి లేకుండా కడుక్కుని బాగు చేసుకోవాలి
  2. నిమ్మకాయలు ఒక కప్పులో రసం తీసుకుని ఉంచుకోవాలి
  3. మూకుడులో నూనె వేసాక మొదట మెంతులు వేసి వేయించాలి
  4. మెంతులు కొద్దిగా వేగాకమిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎర్రగా వేయించుకోవాలి
  5. వేయించుకున్న పోపుని బాగు చేసిన కొత్తిమీర ని గ్రైండర్లో రుబ్బుకోవాలి
  6. ఈ రుబ్బిన ముద్ద కి తగినంత ఉప్పు నిమ్మరసం చేర్చుకోవాలి. కొత్తిమీర నిమ్మకాయ కారం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర