కొబ్బరి మామిడి పచ్చడి | Coconut mango chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut mango chutney recipe in Telugu,కొబ్బరి మామిడి పచ్చడి, Sree Vaishnavi
కొబ్బరి మామిడి పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కొబ్బరి మామిడి పచ్చడి వంటకం

కొబ్బరి మామిడి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut mango chutney Recipe in Telugu )

  • మామిడికాయ 1/2
  • కొబ్బరి ముక్కలు 1/2 కప్
  • మెంతులు 1/2 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • పచ్చిమిర్చి 4
  • ఎండుమిర్చి 3-4
  • ఉప్పు తగినంత
  • నీళ్లు తగినంత

కొబ్బరి మామిడి పచ్చడి | How to make Coconut mango chutney Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయ మరియు కొబ్బరి రెండు చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఇంగువ పచ్చిమిర్చి ,ఎండుమిర్చి ,మెంతులు వేసి వేయించాలి
  3. ఇవి అన్ని ఉప్పు వేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి
  4. దాని మీద పోపు వేసి సర్వ్ చేయడమే

Reviews for Coconut mango chutney Recipe in Telugu (0)