హోమ్ / వంటకాలు / టమాటా,కేప్సికమ్ పచ్చడి

Photo of Tamata and capsicum chutney. by దూసి గీత at BetterButter
72
0
0.0(0)
0

టమాటా,కేప్సికమ్ పచ్చడి

Sep-30-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా,కేప్సికమ్ పచ్చడి రెసిపీ గురించి

రుచికరమైన సైడ్ డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు :
  2. 1 కేప్సికమ్ : 2
  3. 2 ఉల్లిపాయ : 1
  4. 3 : టమాటా పెద్దది : 1
  5. 4 : పచ్చిమిర్చి : 2
  6. ‌5 : ఎండుమిర్చి.: 2
  7. 6 : శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు: 1 చెంచా.
  8. 7 : ఉప్పు : 1/2 చెంచా.
  9. 8 : పసుపు : చిటికెడు.
  10. 9 : నూనె : 1/2 చెంచా.

సూచనలు

  1. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు , ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక కేప్సికమ్ ముక్కలు,టమాటా ముక్కలు వేయించాలి.పచ్చిమిర్చి, ఉప్పు ,పసుపు కూడా వేసి మగ్గనివ్వాలి
  3. తర్వాత ముందు పప్పులు గ్రైండ్ చేసి పెరిగాక,కేప్సికమ్ మిశ్రమం కూడా వేసి గ కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసేయాలి.
  4. పచ్చడి గిన్నెలోకి తీసి పోపు పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర