హోమ్ / వంటకాలు / ఆంధ్రా గోంగూర పచ్చడి

Photo of Andhra gongura pickle by Veeru Katakam at BetterButter
486
0
0.0(0)
0

ఆంధ్రా గోంగూర పచ్చడి

Oct-01-2018
Veeru Katakam
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆంధ్రా గోంగూర పచ్చడి రెసిపీ గురించి

ఈ వంటకానికి ఆంధ్రా ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • నూనె లేకుండ వేయించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోంగూర 2 కట్టలు పెద్దవి
  2. ఎండుమిర్చి 10
  3. చింతపండు పెద్ద నిమ్మకాయంత
  4. ఇంగువ చిటికెడు
  5. ధనియాలు 2 చెంచాలు
  6. మెంతులు పావు చెంచా
  7. జీలకర్ర అర చెంచా
  8. వెల్లుల్లి 10 రెబ్బలు
  9. పోపు దినుసులు 1 చెంచా
  10. కరివేపాకు
  11. ఉప్పు తగినంత
  12. ఆయిల్ 5 చెంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి
  2. అదే బాండీ లో కొంచం ఆయిల్ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి పక్కనపెట్టుకోవాలి
  3. ఆదే బాండీ లో శుభ్రంగా కడిగి ఆరబెట్టినా గోంగూరను వేసి బాగా మగ్గించుకోవాలి
  4. ఇప్పుడు మిక్సీ లో ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.
  5. తరువాత ధనియాలు, జీలకర్ర, వెల్లులి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  6. ఇప్పుడు గోంగూర, చింతపండు రసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  7. తరువాత స్టవ్ పై బాండీ పెట్టుకుని
  8. ఆయిల్ వేసి,వేడయ్యాక ఎండుమిర్చి, పోపుదిన్సులు, వెల్లులి, ఇంగువ, కరివేపాకు, వేసి కొంచెంసేపు ఫ్రై చూసుకోవాలి
  9. ఫ్రై అయిన తరువాత గోంగూరను కూడా వేసుకుని రెండు నిముషాలు మగ్గించుకుంటే రుచికరమైన ఆంధ్రా గోంగూర పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర