హోమ్ / వంటకాలు / ఉరిసికాయ పొకింపు

Photo of Usirikaya pokimpu by Sree Sadhu at BetterButter
39
1
0.0(0)
0

ఉరిసికాయ పొకింపు

Oct-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉరిసికాయ పొకింపు రెసిపీ గురించి

ఇది ఇన్స్టంట్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పప్పు లో చాలా రుచింగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉసిరికాయ 15-20
  2. నీళ్లు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. మెంతి పొడి 2 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. ఇంగువ చిటికెడు
  9. ఎండుమిర్చి 2-3
  10. నూనె 6-7 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలని బాగా కడిగి ముక్కలు కోసుకుని గింజలు తీసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకుని కోసుకున్న ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి
  3. మగ్గిన తరువాత అందులో తగినంత ఉప్పు ,కారం ,మెంతి పొడి వేసి నీళ్లు ఇంకే వరకు మగ్గించాలి
  4. ఇప్పుడు దానిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  6. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,ఎంచిమిర్చి వేసి వేయించి పాకింపు లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర