క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి | Carrot radish chutney with curd Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  1st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot radish chutney with curd recipe in Telugu,క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి, Sri Tallapragada Sri Devi
క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Carrot radish chutney with curd Recipe in Telugu

క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి వంటకం

క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot radish chutney with curd Recipe in Telugu )

  • క్యారెట్లు 2
  • ముల్లంగి 2
  • పచ్చిమిరపకాయలు ఒక నాలుగు
  • ఒక పెద్ద కప్పు పెరుగు
  • నూనె చెంచాడు
  • ఎండు మిరపకాయలు రెండు
  • మినప్పప్పు ఒక చెంచా
  • ఆవాలు అర చెంచా
  • జీలకర్ర అర చెంచా
  • కరివేపాకు రెండు రెబ్బలు
  • కొంచెం కొత్తిమీర
  • ఉప్పు తగినంత

క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి | How to make Carrot radish chutney with curd Recipe in Telugu

  1. క్యారెట్ ముల్లంగి కడిగి బాగా సన్నగా తురుముకోవాలి
  2. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసి మిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర కర్వేపాకు వేయించుకోవాలి
  3. ఒక కప్పు పెరుగులో తురిమిన క్యారట్ ముల్లంగి మరియు ఈ పోపు వేసి కలుపుకోవాలి
  4. తగినంత ఉప్పు కలుపుకుని కొత్తిమీర పైన చల్లుకుంటే క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ

నా చిట్కా:

ఏ పచ్చడి లోనైనా పోపు తినేముందు వేసుకుంటే చిటపటలాడుతూ రుచికరంగా ఉంటుంది

Reviews for Carrot radish chutney with curd Recipe in Telugu (0)