హోమ్ / వంటకాలు / దబ్బకాయ నిల్వ పచ్చడి

Photo of Citron pachadi by Sree Sadhu at BetterButter
474
2
0.0(0)
0

దబ్బకాయ నిల్వ పచ్చడి

Oct-02-2018
Sree Sadhu
2880 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ నిల్వ పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లో చాలా బాగుంటుంది మరియు ఉట్టి పప్పు లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. దబ్బకాయలు 2
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. మెంతి పొడి 2 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. పసుపు 1/2 చెంచా
  9. నూనె 5 చెంచాలు
  10. ఎండుమిర్చి 2

సూచనలు

  1. ముందుగా దబ్బకాయ ని ముక్కలుగా కోసుకోవాలి
  2. అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 2-3 రోజులు ఉరనివ్వాలి
  3. మనకి ఎంత కాలవలో అంత తీసుకుని అందులో తగినంత కారం ,మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర