బీరకాయ చెక్కు పచ్చడి | BEERAKAYA chekku pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BEERAKAYA chekku pachadi recipe in Telugu,బీరకాయ చెక్కు పచ్చడి, Kavitha Perumareddy
బీరకాయ చెక్కు పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

బీరకాయ చెక్కు పచ్చడి వంటకం

బీరకాయ చెక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BEERAKAYA chekku pachadi Recipe in Telugu )

  • బీరకాయ చెక్కు కప్
  • పచ్చిమిర్చి 10
  • చింతపండు నిమ్మకాయ సైజ్
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • జీలకర్ర 1 స్పూన్
  • నూనె 2 స్పూన్స్
  • కరివేపాకు కొద్దిగా
  • ఉప్పు తగినంత

బీరకాయ చెక్కు పచ్చడి | How to make BEERAKAYA chekku pachadi Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి జీలకర్ర వేసి వేగిన తరువాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా మగ్గనివ్వాలి.తరువాత శుభ్రం చేసుకున్న బీరతొక్కు వేసుకోవాలి.వెల్లుల్లి, చింతపండు,కరివేపాకు,తగినంత ఉప్పు అన్ని వేసి కలిపి 10 నిముసాలు మగ్గించాలి.
  2. తరువాత మగ్గించిన బీరకాయ చెక్కు మిశ్రమాన్ని రోటిలో వేసి దంచుకోవాలి. మిక్సీలో ఐనా వేసుకోవచ్చు .పోపు కూడా కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు.

నా చిట్కా:

పచ్చిమిర్చి వేయించి నప్పుడు చిట్లకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి .అప్పుడు పేలవు .

Reviews for BEERAKAYA chekku pachadi Recipe in Telugu (0)