వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి | Ground nuts chilli chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ground nuts chilli chutney recipe in Telugu,వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి, Divya Konduri
వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడిby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

About Ground nuts chilli chutney Recipe in Telugu

వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి వంటకం

వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ground nuts chilli chutney Recipe in Telugu )

 • పచ్చిమిర్చి 100 గింజలు తీసి ఉప్పు రాయాలి
 • వేరుశనగ వేగించినవి 1కప్పు పొట్టతీసినవి
 • చింతపండు అర కప్పు
 • దనియాలు 1 స్పూను
 • జీలకర్ర ఒక స్పూను
 • నువ్వులు పావు కప్పు
 • కొబ్బరి పొడి పావు కప్ప
 • ఉప్పు తగినంత
 • పసుపు చిటికెడు
 • తాలింపు..1 ఆవాలు
 • నూనె 2 స్పూనులు
 • కొత్తిమీర అర కప్పు
 • వెల్లుల్లి 4 రెబ్బలు

వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి | How to make Ground nuts chilli chutney Recipe in Telugu

 1. ముందు అన్నీ రడీ పెట్టాలి
 2. పచ్చిమిర్చి నూనె లో వేగించాలి
 3. తరువాత పచ్చిమిర్చి,వేరుశనగ,చింతపండు,ఉప్పు,దనియాలు,జీలకరర్ర,నువ్వులు ,కొబ్బరిపొడి వేసుకోవాలి
 4. ఒక్కనిమిషం వేగించి వెల్లుల్లి,కొత్తిమీర కలిపి మెత్తగా రుబ్బాలి
 5. తాలింపు కొరకు నూనె వేడి చేసి పసుపు,ఆవాలు, వేసి చిటపట లాడాక పచ్చడి లో కలపాలి
 6. కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి

నా చిట్కా:

పచ్చికొబ్బరి కూడ వేసి చేయచ్చు

Reviews for Ground nuts chilli chutney Recipe in Telugu (0)