హోమ్ / వంటకాలు / మాగాయి

Photo of Magayi by Sree Sadhu at BetterButter
328
2
0.0(0)
0

మాగాయి

Oct-02-2018
Sree Sadhu
2880 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాగాయి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. మామిడికాయ ముక్కలు 1 కేజీ
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. మెంతిపిండి తగినంత
  5. నూనె 5 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా మామిడికాయలు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  2. ఆ మామిడికాయ లో ఉప్పు పసుపు వేసి మూడు రోజులు ఉరనివ్వాలి
  3. మూడవ రోజున ఆ ముక్కలను తీసి పిండి ఒక కవర్ మీద పోసి రెండు రోజులు ఎండనివ్వాలి
  4. ఎండిన తరువాత ఆ ఊటను వడపోసి దానిలో కారం, మెంతిపిండి వేసి కలపాలి
  5. ఎండబెట్టిన మామిడి ముక్కలను కూడా వేసి ఒక రోజు ఉంచుకోవాలి
  6. అప్పుడు స్టవ్ మీద నూనె వేసి ఆవాలు ,ఇంగువ చిటపటలాడే వరకు ఉంచి పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర