హోమ్ / వంటకాలు / నువ్వులు పచ్చిటమోట పచ్చడి

Photo of Sesame raw tomatoes chutney by Divya Konduri at BetterButter
70
2
0.0(0)
0

నువ్వులు పచ్చిటమోట పచ్చడి

Oct-02-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వులు పచ్చిటమోట పచ్చడి రెసిపీ గురించి

ఇది టమోటల పచ్చిదనం.నువ్వుల కమ్మదనం రెండు కలసి రుచి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. నువ్వులు ఒక కప్పు
  2. టమోట పచ్చివి 200గ్రాములు
  3. వెల్లుల్లి 4 రెమ్మలు
  4. జీలకర్ర ఒక స్పూను
  5. పచ్చిమిరప కాయలు 4
  6. ఉప్పు ఒక స్పూను
  7. కొత్తిమీర అర కప్పు
  8. నూనె 2 సపూనులు
  9. పసుపు చిటికెడు
  10. తాలింపు..అ‌ర స్పూను ఆవాలు
  11. అర స్పూను జీలకర్ర
  12. ఇంగువ చిటికెడు
  13. మినప గుళ్ళు 1 స్పూను

సూచనలు

  1. ముందు నూనెలేకుండ నువ్వులు వేగించాలి
  2. తరువాత మిరప కాయలు.టమోట.కొత్తిమీర మగ్గించాలి
  3. మగ్గాక నువ్వులు.ఉప్పు.వెల్లుల్లి.జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి
  4. తాలింపు...నూనె వేడి చేసి ఆవాలు.జీలకర్ర.ఇంగువ వేసి పచ్చడి పైన వేసి
  5. సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర