వంకాయ చట్నీ | Brinjal chutney Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal chutney recipe in Telugu,వంకాయ చట్నీ, Gadige Maheswari
వంకాయ చట్నీby Gadige Maheswari
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

వంకాయ చట్నీ వంటకం

వంకాయ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal chutney Recipe in Telugu )

 • వంకాయలు - పెద్దవి 2
 • పచ్చిమిర్చి - 5
 • వెల్లుల్లి - 1
 • టమెటొ - 1
 • ఉల్లిపాయ - మీడియం సైజ్ 2
 • చింతపండు - కొంచెం
 • పోపు దినుసులు

వంకాయ చట్నీ | How to make Brinjal chutney Recipe in Telugu

 1. వంకాయలకు నూనె రాసి స్టవ్ పై కాల్చుకోని పక్కన పెట్టుకోవాలి. తరువాత టొమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ఒక దాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి.
 2. కాల్చి న వాటిని చెక్కు తీసి ఒక రోలులో వేసి కొంచెం ఉప్పు వేసి, చింతపండు రసం వేసి కచ్చ పచ్చ గా దంచుకోని ఒక పాత్రలో కి తీసుకోవాలి.
 3. స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు ,మినప్పప్పు ,శనగపప్పు ,ఇంగువ వేసి వేగాక చట్నీ లో వేయాలి.
 4. ఈ చట్నీ చపాతీ, అన్నం లోకి బాగుంటుంది.

Reviews for Brinjal chutney Recipe in Telugu (0)