సిర్రఆకు పచ్చడి | Sirraaku chatny Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sirraaku chatny recipe in Telugu,సిర్రఆకు పచ్చడి, Vandhana Pathuri
సిర్రఆకు పచ్చడిby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

సిర్రఆకు పచ్చడి వంటకం

సిర్రఆకు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sirraaku chatny Recipe in Telugu )

 • సిర్ర ఆకు 3 కట్టలు
 • ఉల్లిపాయలు 3
 • టమోటాలు 2
 • పాచిమిర్చి 6
 • వెల్లులి రెబ్బలు 6
 • చింతపండు నిమ్మకాయ అంత పరిమాణం లో తీసుకోవాలి
 • ఉప్పు రుచికి సరిపడినంత
 • నూనె 2 స్పూన్స్

సిర్రఆకు పచ్చడి | How to make Sirraaku chatny Recipe in Telugu

 1. ముందుగా కడయి హీట్ అయ్యాక పచ్చిమిర్చి , ఉల్లిపాయ ,టమోటా ముక్కలు ఒకస్పూన్ నూనె వేసి వేయించుకోవాలి
 2. సిర్ర ఆకు కూడా కడిగి 10 నిమిషాలు అరబెట్టి కడయి లో ఒక స్పూన్ నూనె వేసి ఆకు వేయించుకుని చల్లారాక
 3. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి , ఉల్లిపాయలు ,టమోటా ,సిర్రకు, వెల్లులి ,చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి
 4. ఒక్క మాట మిక్సీ లో కన్నా రొటిలో దంచుకుంటే ఆ టెస్ట్ వేరు అబ్బా .
 5. మేము సిర్ర ఆకు అంటాము మరి అందరికి తెలుసోలేదో అని ఆకు చూపిస్తున్నాను తెలిస్తే మీకు దొకుతే తప్పకుండా చేసి చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది

Reviews for Sirraaku chatny Recipe in Telugu (0)