హోమ్ / వంటకాలు / బెల్లం ఆవకాయ

Photo of Bellam aavakaaya by రమ్య వూటుకూరి at BetterButter
1
1
0(0)
0

బెల్లం ఆవకాయ

Oct-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
82 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం ఆవకాయ రెసిపీ గురించి

ఇది తీపి కారం పులుపు కలిపిన రుచితో బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • కఠినము
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడికాయలు 6(పులుపు తక్కువ ఉండేవి)
  2. ఆవపిండి 1 కప్
  3. ఉప్పు 1కప్పు
  4. బెల్లం 2 కప్స్
  5. కారం 1 కప్పు
  6. మెంతులు 1 స్పూన్
  7. చింతపండు నిమ్మకాయంత
  8. నువ్వులనూనె 2 కప్స్
  9. వెల్లుల్లి 1/2 కప్

సూచనలు

  1. మామిడికాయలు కడిగి ఆరబెట్టి ముక్కలు కోసుకోవాలి
  2. లోపల జీడీ తీసి బట్టతో తుఫుచుకోవాలి
  3. ఈ ముక్కల్లో బెల్లం ఉప్పు కారం ఆవపిండి మెంతులు చింతపండు వేసుకొని బాగా కలిపి 3 రోజులు ఉంచాలి
  4. మామిడి ఊట లో బెల్లం కరిగి నీరు వస్తుంది. చింతపండు కూడా బాగా నానుతుంది
  5. దీన్ని 3 వ రోజు ఎండలో పెట్టుకోవాలి
  6. ఎండకు నీరు అంతా ఆవిరి అయ్యి పచ్చడి గట్టిపడేవరకు ఎండలో పెట్టుకోవాలి
  7. బెల్లం పాకం గట్టిపడి రంగు కూడా డార్క్ అయ్యేక పచ్చడి కి వెల్లుల్లి కలిపి జాడీలో భద్రపరచుకోవాలి
  8. ఏడాది నిల్వ ఉండే బెల్లం ఆవకాయ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర