కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి | Mango & coconut chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango & coconut chutney recipe in Telugu,కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, Lalitha Kandala
కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వంటకం

కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango & coconut chutney Recipe in Telugu )

  • 2 కప్పులు కొబ్బరి ముక్కలు
  • 1 కప్ మామిడికాయ ముక్కలు
  • పర్చిమిర్చి 5
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు చిటికెడు
  • ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి పోపుకు సరిపడా
  • కరివేపాకు ఒక గుప్పెడు
  • నూనె 1 table స్పూన్

కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి | How to make Mango & coconut chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరి ముక్కలు, చెక్కు తీసుకున్న మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పర్చిమిర్చి అన్ని మిక్సీలోగాని రోట్లోగాని కొంచం నీళ్లు పోసి కచ్చా పచ్చగ రుబ్బుకోవాలి
  2. చిన్న గిన్నెలో నూనె వేసి పోపు సామానులు అన్ని వేసి వేయించి కరివేపాకు కూడా వేసి పచ్చడిలో వేసి బాగా కలపాలి

Reviews for Mango & coconut chutney Recipe in Telugu (0)