ఉగాది పచ్చడి | Telugu new year chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Telugu new year chutney recipe in Telugu,ఉగాది పచ్చడి, Lalitha Kandala
ఉగాది పచ్చడిby Lalitha Kandala
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

ఉగాది పచ్చడి వంటకం

ఉగాది పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Telugu new year chutney Recipe in Telugu )

 • వేప పువ్వు 2 టేబుల్ స్పూన్స్
 • మామిడికాయ ముక్కలు 4 టేబుల్ స్పూన్స్
 • చెరుకు ముక్కలు 2 టేబుల్ స్పూన్స్
 • చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్
 • పర్చి మిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్
 • బెల్లము తురుము 4 టేబుల్ స్పూన్స్
 • అరటి పండు ముక్కలు చిన్న కప్
 • నెయ్యి 1 టేబుల్ స్పూన్
 • పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్
 • ఉప్పు 1 టేబుల్ స్పూన్

ఉగాది పచ్చడి | How to make Telugu new year chutney Recipe in Telugu

 1. ఒక గిన్నెలో కావలసిన పదార్ధాలు వేప పువ్వు, చింత పండు రసం, బెల్లం తురుము, మామిడిముక్కలు, చెరకు ముక్కలు, ఉప్పు, పర్చిమిర్చి అన్ని వేసి బాగా కలపాలి
 2. పుట్నాల పప్పు ని మెత్తగా పొడి చేసుకుని అందులో కలపాలి
 3. నెయ్యి కూడా వేసి కలపాలి

నా చిట్కా:

పుట్నాల పొడి వెయ్యటం వల్ల చిక్కగా, కమ్మగా ఉంటుంది

Reviews for Telugu new year chutney Recipe in Telugu (0)