ఉసిరి మిరప ఆవకాయ | Amla chilli pickle Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Amla chilli pickle recipe in Telugu,ఉసిరి మిరప ఆవకాయ, Divya Konduri
ఉసిరి మిరప ఆవకాయby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About Amla chilli pickle Recipe in Telugu

ఉసిరి మిరప ఆవకాయ వంటకం

ఉసిరి మిరప ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amla chilli pickle Recipe in Telugu )

 • ఉసిరి 150గ్రాములు ఉడికించినవి
 • పచ్చిమిర్చి చీలికలు 50గ్రాములు
 • ఉప్పు పావు కప్పు
 • కారం పావు కప్పు
 • మెంతి పొడి ఒక స్పూను
 • ఆవపొడి ఒకస్పూను
 • పసుపు పావు స్పూను
 • ఇంగువ చిటికెడు
 • పప్పూనూనె ఒక కప్పు

ఉసిరి మిరప ఆవకాయ | How to make Amla chilli pickle Recipe in Telugu

 1. ముందుగా ఉడికించిన ఉసిరిని తొనలలోని గింజలు తీసేయాలి
 2. బాండీలో నూనె వేడి చేయాలి
 3. ఆవ పిండి,మెంతిపిండి,కారం,పసుపు,దనియాల పొడి అన్నీ గిన్నేలో కొలతగా వేయాలి
 4. వేడి నూనెను పొసి బాగా కలపాలి
 5. తరువాత ఉసిరి, మిరపకాయ ముక్కలు వేసి కలపాలి
 6. కలిపి 4 గంటలు ఊరనివ్వాలి
 7. ఊరగాయ రడీ

నా చిట్కా:

రెండు రోజులు అయితే బాగుంటుంది

Reviews for Amla chilli pickle Recipe in Telugu (0)