నేలములక్కాయల పచ్చడి | Nelamulakkai pachadi Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Nelamulakkai pachadi recipe in Telugu,నేలములక్కాయల పచ్చడి, రమ్య వూటుకూరి
నేలములక్కాయల పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

నేలములక్కాయల పచ్చడి వంటకం

నేలములక్కాయల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nelamulakkai pachadi Recipe in Telugu )

  • నేలములక్కాయలు 1/2 కెజి
  • కారం 1 కప్
  • ఉప్పు తగినంత
  • వెల్లుల్లి 1 1/2 కప్
  • పల్లి ఆయిల్ 1 కప్

నేలములక్కాయల పచ్చడి | How to make Nelamulakkai pachadi Recipe in Telugu

  1. నెలములక్కాయలు తొడిమలు తీసి నాలుగు ముక్కలుగా కోసుకోవాలి
  2. గట్టిగా నలిపి వాటిలోపల గింజలు తీసి బాగా కడగాలి
  3. తడి ఆరబెట్టుకోవాలి
  4. వెల్లుల్లి ఉప్పు కారం కలిపి దంచుకోవాలి
  5. ఈ మిశ్రమానికి ముక్కలు ఆయిల్ కలిపి స్టోర్ చేసుకోవాలి
  6. తరువాతి రోజు తినడానికి బాగుంటుంది

నా చిట్కా:

తడి తగలకుండా ఉప్పు సరిగా వేస్తే చాల రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Nelamulakkai pachadi Recipe in Telugu (0)