గోంగూర పచ్చడి. | Gongura chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gongura chutney. recipe in Telugu,గోంగూర పచ్చడి., దూసి గీత
గోంగూర పచ్చడి.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

గోంగూర పచ్చడి. వంటకం

గోంగూర పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura chutney. Recipe in Telugu )

 • అవసరమైన పదార్థాలు.
 • 1 : గోంగుర : 6 కట్టలు.
 • 2 :ఎండుమిర్చి : 20.
 • 3: మినప్పప్పు : 3 చెంచాలు
 • 4 : ధనియాలు.: 3 చెంచాలు.
 • 5 : ఆవాలు. : 1 చెంచా.
 • 6 : ఇంగువ : 1/4 చెంచా.
 • 7 : వెల్లుల్లి పాయలు : 1/4 కప్పు.
 • 8 : ఉప్పు : 3 : చెంచాలు.
 • 9 : నూనె : 1/2 కప్పు.

గోంగూర పచ్చడి. | How to make Gongura chutney. Recipe in Telugu

 1. గోంగూర శుభ్రం చేసి ఆరబెట్టాలి. మినప్పప్పు,ధనియాలు, ఎండుమిర్చి ఒక చెంచాడు నూనెలో ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
 2. ముందుగా ధనియాలు, మినప్పప్పు ,మిర్చీ లని పౌడర్ చేసుకోవాలి ‌
 3. గోంగూర కూడా మగ్గించుకోవాలి. అన్నీ కలిపి రుబ్బుకొని,
 4. మినప్పప్పు ఆవాలు, ఇంగువ పోపు పెట్టి , వేయించిన వెల్లుల్లి పాయలు వేస్తే నోరూరించే గోంగూర పచ్చడి రెడీ.

నా చిట్కా:

పోపు వేసేటపుడు అందులో చెంచాడు ఖారం కూడా వేసి పచ్చడి అందులో వేసి 2 నిమిషాలు వేయిస్తే చాలా రుచిగా ఉంటుంది‌

Reviews for Gongura chutney. Recipe in Telugu (0)