హోమ్ / వంటకాలు / తొక్కుడు పచ్చడి

Photo of Tokkudu pachadi by రమ్య వూటుకూరి at BetterButter
744
1
0.0(0)
0

తొక్కుడు పచ్చడి

Oct-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తొక్కుడు పచ్చడి రెసిపీ గురించి

ఇది మాంగో సీసన్ లో చేసుకొనే పచ్చడి. అన్నంలోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడి కాయలు 6
  2. కారం 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. వెల్లుల్లి 1/2 కప్
  5. ఇంగువ 1 స్పూన్
  6. పోపుగింజలు 1 స్పూన్
  7. నువ్వులనూనె 2 కప్స్

సూచనలు

  1. మామిడి కాయలు కడిగి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  2. వీటిని ఒక్కరోజు ఎండలో ఎండబెట్టాలి(వేసవిలో)
  3. సాయంత్రానికి ముక్కలు ఎండి సగం అవ్వుతాయి
  4. వీటిని ఒక గిన్నెలోకి తీస్కొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి
  5. వెల్లుల్లి దంచి మామిడిముక్కలు పైన వెయ్యాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొనిఆయిల్ వేసుకోవాలి.
  7. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసి వేయి0చాలి
  8. ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  9. ఈ వేడి తాలింపు ను వెల్లుల్లిపాయలు పైన పోయాలి . కొంచం చల్లారాక కలిపి జాడీలో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర