పచ్చ ఆవకాయ | Yellow mango pickel Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Yellow mango pickel recipe in Telugu,పచ్చ ఆవకాయ, రమ్య వూటుకూరి
పచ్చ ఆవకాయby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

పచ్చ ఆవకాయ వంటకం

పచ్చ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow mango pickel Recipe in Telugu )

 • ఆవకాయ మామిడి కాయలు 6
 • పచ్చ కారం 1 కప్
 • ఆవపిండి 1 కప్
 • వెల్లుల్లి 1/4 కప్
 • నువ్వుల నూనె 3 కప్స్
 • ఉప్పు తగినంత
 • మెంతులు 1 టేబుల్ స్పూన్

పచ్చ ఆవకాయ | How to make Yellow mango pickel Recipe in Telugu

 1. మామిడి కాయలు కడిగి ఆరబెట్టి ముక్కలుగా కోసుకుని జీడీ తీస్కొని శుభ్రపరచుకోవాలి
 2. ఈ ముక్కల్లో ఉప్పు పచ్చకారము ఆవపిండి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి
 3. 3 వ రోజు ఒకసారి పచ్చడిని కలిపి ఉప్పు సరిచూస్కొని పొట్టు తీసిన వెల్లుల్లి మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి
 4. దీన్ని జాడీలో పెట్టి పైన మిగతా ఆయిల్ పోయాలి
 5. పచ్చ ఆవకాయ తయారు

నా చిట్కా:

ఆవకాయ జాడికి పైన వస్త్రము వేసి తాడుతో గట్టిగా కడితే దుమ్ము గాలి లోపలికి వెల్లవు. పచ్చడి పాడవదు

Reviews for Yellow mango pickel Recipe in Telugu (0)