కేరట్, మెంతికూర పచ్చడి. | Carrot,methi chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot,methi chutney. recipe in Telugu,కేరట్, మెంతికూర పచ్చడి., దూసి గీత
కేరట్, మెంతికూర పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కేరట్, మెంతికూర పచ్చడి. వంటకం

కేరట్, మెంతికూర పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot,methi chutney. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు.:
  • 1 : కేరట్ : 2 .
  • 2 : మెంతికూర : 2 కట్టలు.
  • 3 : పచ్చిమిర్చి : 4
  • 4 : ఎండుమిర్చి : 2.
  • 5 : టమాటా :. 1.
  • 6: చింతపండు గుజ్జు : 1 చెంచా.
  • 7 : శనగపప్పు,1 చెంచా, మినప్పప్పు 1 చెంచా.
  • 8 : ఉప్పు : 1/4 చెంచా.

కేరట్, మెంతికూర పచ్చడి. | How to make Carrot,methi chutney. Recipe in Telugu

  1. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి. కేరట్ తురుము, శుభ్రం చే‌సిన మెంతి కూర ఉప్పు,పసుపు, చింతపండు వేసి మగ్గనివ్వాలి.
  2. ముందు పప్పులు మెత్తగా నూరుకున్నాక,కేరట్,మెంతి ఆకు మిశ్రమం వేసి నూరుకోవాలి. మరీ మెత్తగా కాకుండా తీసేసి పోపు వేసుకోవాలి. రుచికి రుచీ,పోషకాలతో కూడిన కేరట్ ,మేథీ పచ్చడి తయారు.

నా చిట్కా:

కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే బావుంటుంది. మెంతి కూర తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు.

Reviews for Carrot,methi chutney. Recipe in Telugu (0)