హోమ్ / వంటకాలు / కేరట్, మెంతికూర పచ్చడి.

Photo of Carrot,methi chutney. by దూసి గీత at BetterButter
50
1
0.0(0)
0

కేరట్, మెంతికూర పచ్చడి.

Oct-04-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేరట్, మెంతికూర పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన పోషకాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 : కేరట్ : 2 .
  3. 2 : మెంతికూర : 2 కట్టలు.
  4. 3 : పచ్చిమిర్చి : 4
  5. 4 : ఎండుమిర్చి : 2.
  6. 5 : టమాటా :. 1.
  7. 6: చింతపండు గుజ్జు : 1 చెంచా.
  8. 7 : శనగపప్పు,1 చెంచా, మినప్పప్పు 1 చెంచా.
  9. 8 : ఉప్పు : 1/4 చెంచా.

సూచనలు

  1. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి. కేరట్ తురుము, శుభ్రం చే‌సిన మెంతి కూర ఉప్పు,పసుపు, చింతపండు వేసి మగ్గనివ్వాలి.
  2. ముందు పప్పులు మెత్తగా నూరుకున్నాక,కేరట్,మెంతి ఆకు మిశ్రమం వేసి నూరుకోవాలి. మరీ మెత్తగా కాకుండా తీసేసి పోపు వేసుకోవాలి. రుచికి రుచీ,పోషకాలతో కూడిన కేరట్ ,మేథీ పచ్చడి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర