హోమ్ / వంటకాలు / ఆరంజ్ పచ్చడి

Photo of Orange Pickle by Pravallika Srinivas at BetterButter
99
3
0.0(0)
0

ఆరంజ్ పచ్చడి

Oct-04-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరంజ్ పచ్చడి రెసిపీ గురించి

పుల్లని ఆరంజ్ లో సి విటమిన్ వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పచ్చడి అప్పటికపుడు చేసుకొని పెరుగు అన్నం లో తింటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కలయిక
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆరంజ్ - 1
  2. నల్ల జీలకర్ర - 1/4 tbsp
  3. పట్టా - 1 inch
  4. ఇలాచీ - 1
  5. లవంగం - 2
  6. మిరియాలు - 7
  7. నూనె - 1 tbsp
  8. ఉప్పు - 1/4 tbsp

సూచనలు

  1. పుల్లని ఆరంజ్ తీస్కొని మధ్యకు కట్ చేసి లోపల తొనలతో సహా తీసి ఒక గిన్నిలో వేసుకోవాలి.
  2. ఇపుడు కడాయి పెట్టి నల్ల జీలకర్ర, మిరియాలు ,లవంగం ,ఇలాచీ , పట్టా వేసి వేగాక చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి .
  3. కడై లో నూనె వేసి కాగాక స్టవ్ ఆఫ్ చేసి సిద్ధం చేసుకున్న పొడిని వేసి ఆరంజ్ తొనలలో వేసి ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. అంతే ఆరంజ్ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర