హోమ్ / వంటకాలు / దోసకాయ ముక్కల పచ్చడి

Photo of Yellow cucumber chutney by Lalitha Kandala at BetterButter
542
1
0.0(0)
0

దోసకాయ ముక్కల పచ్చడి

Oct-04-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ ముక్కల పచ్చడి రెసిపీ గురించి

దోసకాయ ముక్కల పచ్చడి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అన్నం లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక మీడియం size దోసకాయ
  2. 4 పర్చిమిర్చి
  3. ఆవాలు 1/2 table స్పూన్
  4. మెంతులు 1/4 table స్పూన్
  5. నిమ్మకాయ అంత చింతపండు
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. పసుపు చిటికెడు
  8. ఆవాలు, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు ఇంగువ పోపుకు సరిపడా

సూచనలు

  1. ముందుగా దోసకాయను బాగా కడిగి పైన తొక్క తీసేసి , గింజలు కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో నూనె వేసి, ఆవాలు వేయించుకోవాలి
  3. అదే గిన్నెలో మెంతులు కూడా వేసి వేయించుకోవాలి
  4. ఇవి తీసి పక్కన పెట్టి కొంచం నూనె వేసి దోసకాయ ముక్కలు, పర్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు వేసి ముక్కలు కొద్దిగా మెత్తగా అవ్వనివ్వాలి
  5. ఆవాలు, మెంతులు చల్లారాక పొడి చేసుకోవాలి
  6. మిక్సీలో గాని, రోట్లో గాని ముక్కలు కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి
  7. అందులో ఆవ, మెంతి పొడి కూడా కలపాలి.
  8. ఇప్పుడు ఆవాలు, ఇంగువ, కరివేపాకు పోపు పెట్టుకుని రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర