పల్లీ పుట్నాలపప్పు చట్నీ | Peanuts & roasted gram chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peanuts & roasted gram chutney recipe in Telugu,పల్లీ పుట్నాలపప్పు చట్నీ, Lalitha Kandala
పల్లీ పుట్నాలపప్పు చట్నీby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పల్లీ పుట్నాలపప్పు చట్నీ వంటకం

పల్లీ పుట్నాలపప్పు చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanuts & roasted gram chutney Recipe in Telugu )

  • 1 చిన్న కప్ వేరుశనగలు
  • నిమ్మకాయ అంత చింతపండు
  • 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు
  • ఎండుమిర్చి 6 లేదా 7
  • వెల్లులి రెబ్బ 1
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు కొద్దిగా
  • ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు పోపుకు సరిపడా

పల్లీ పుట్నాలపప్పు చట్నీ | How to make Peanuts & roasted gram chutney Recipe in Telugu

  1. ముందుగా ఒక పాన్ లో పల్లీలు వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి
  2. చల్లారిన తరువాత వాటితో పాటు పుట్నాలపప్పు, చింతపండు, ఉప్పు,ఒక వెల్లుల్లి రెబ్బ, ఎండుమిర్చి, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో గాని, రోట్లో గాని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. పాన్లో నూనె వేసి పోపు దినుసులు వేసి బాగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి

Reviews for Peanuts & roasted gram chutney Recipe in Telugu (0)