హోమ్ / వంటకాలు / పల్లీ పుట్నాలపప్పు చట్నీ

Photo of Peanuts & roasted gram chutney by Lalitha Kandala at BetterButter
410
1
0.0(0)
0

పల్లీ పుట్నాలపప్పు చట్నీ

Oct-05-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ పుట్నాలపప్పు చట్నీ రెసిపీ గురించి

పల్లీలు ఆర్యోగ్యానికి మంచిది. చట్నీ దోస, ఇడ్లి , వడ వంటి అల్పాహారం లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 చిన్న కప్ వేరుశనగలు
  2. నిమ్మకాయ అంత చింతపండు
  3. 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు
  4. ఎండుమిర్చి 6 లేదా 7
  5. వెల్లులి రెబ్బ 1
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. పసుపు కొద్దిగా
  8. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు పోపుకు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో పల్లీలు వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి
  2. చల్లారిన తరువాత వాటితో పాటు పుట్నాలపప్పు, చింతపండు, ఉప్పు,ఒక వెల్లుల్లి రెబ్బ, ఎండుమిర్చి, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో గాని, రోట్లో గాని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. పాన్లో నూనె వేసి పోపు దినుసులు వేసి బాగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర