BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యాబేజీ పచ్చడి

Photo of Cabbage Pickle by Tejaswi Yalamanchi at BetterButter
508
1
0(0)
1

క్యాబేజీ పచ్చడి

Oct-05-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ పచ్చడి రెసిపీ గురించి

తేలికగా త్వరగా క్యాబేజీ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో దీంట్లో వివరిస్తున్నాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. తరిగిన క్యాబేజీ : 500 గ్రాములు
  2. నూనె : 1 చిన్న కప్పు
  3. ఆవాలు : 1/2 టీస్పూన్
  4. జీలకర్ర : 1/2 టీస్పూన్
  5. పచ్చిశనగపప్పు : 2 టీస్పూన్లు
  6. ఉప్పు : సరిపడా లేదా 5 చెంచాలు
  7. కారం : 10 చెంచాలు
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్ : 4 చెంచాలు
  9. ఎండు మిరపకాయలు : 4
  10. కర్వేపాకు : 1 రెమ్మ
  11. జీలకర్ర పొడి : 1/2 చెంచా
  12. మెంతుల పొడి : 1/2 చెంచా
  13. ఆవ పొడి : 2 చెంచాలు
  14. నిమ్మరసం : 15 చెంచాలు

సూచనలు

  1. ముందుగా తరిగిన క్యాబేజీ తీసుకొని చక్కగా కడిగి పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోండి
  2. నిమ్మరసం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి
  3. ఎండు మిరపకాయలు ఆవపొడి జీలకర్ర పొడి మెంతుల పొడి తీసుకోండి
  4. పోయి మీద బాండీ పెట్టుకొని అది వేడెక్కాక నూనె పోసి అది కాగాక జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసి వేయించండి
  5. ఆ తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి
  6. పోపు తయారు ఇంకా బండి పోయి మీద నుంచి కిందకు దించండి
  7. ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం ఆవ పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి నిమ్మరసం వేసి బాగా కలపండి
  8. ఇప్పుడు దాంట్లో ముక్కలుగా చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టండి
  9. రెండు గంటల తర్వాత చూస్తే నూనె ఉరి ఇలా కనిపిస్తుంది
  10. అంతే క్యాబేజీ పచ్చడి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర