ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి | Radish tomoto curd chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Radish tomoto curd chutney recipe in Telugu,ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి, రమ్య వూటుకూరి
ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి వంటకం

ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Radish tomoto curd chutney Recipe in Telugu )

  • ముల్లంగి 2
  • టొమోటాలు 2
  • ఉల్లిపాయ 1
  • ఉప్పు తగినంత
  • పెరుగు 1 కప్
  • మిరియాలపొడి 1 స్పూన్
  • కొత్తిమీర కొంచం
  • ఆయిల్ 1 స్పూన్
  • పోపుగింజలు 1 స్పూన్
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ

ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి | How to make Radish tomoto curd chutney Recipe in Telugu

  1. ముల్లంగి తురుముకోవాలి
  2. ఉల్లిపాయ టమోటాలు చిన్నముక్కలుగా కోసుకోవాలి
  3. సాల్ట్ పెప్పర్ వేసుకోవాలి
  4. పోపుగింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువతో తాలింపు పెట్టుకోవాలి
  5. తయారు చేసుకొన్న పోపును ముక్కల్లో వేసుకోవాలి
  6. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి
  7. ముల్లంగి టొమోటో పచ్చడి రెడి

నా చిట్కా:

చేసుకొన్న వెంటనే తింటేబాగుంటుంది

Reviews for Radish tomoto curd chutney Recipe in Telugu (0)