హోమ్ / వంటకాలు / ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి

Photo of Radish tomoto curd chutney by రమ్య వూటుకూరి at BetterButter
559
0
0.0(0)
0

ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి

Oct-05-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి టొమోటో పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి కి అన్ని కూరగాయలు పచ్చిగా వాడతారు. డైటింగ్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. చపాతీ పుల్కా లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ముల్లంగి 2
  2. టొమోటాలు 2
  3. ఉల్లిపాయ 1
  4. ఉప్పు తగినంత
  5. పెరుగు 1 కప్
  6. మిరియాలపొడి 1 స్పూన్
  7. కొత్తిమీర కొంచం
  8. ఆయిల్ 1 స్పూన్
  9. పోపుగింజలు 1 స్పూన్
  10. ఇంగువ చిటికెడు
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముల్లంగి తురుముకోవాలి
  2. ఉల్లిపాయ టమోటాలు చిన్నముక్కలుగా కోసుకోవాలి
  3. సాల్ట్ పెప్పర్ వేసుకోవాలి
  4. పోపుగింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువతో తాలింపు పెట్టుకోవాలి
  5. తయారు చేసుకొన్న పోపును ముక్కల్లో వేసుకోవాలి
  6. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి
  7. ముల్లంగి టొమోటో పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర