అల్లం పచ్చడి. | Ginger chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ginger chutney. recipe in Telugu,అల్లం పచ్చడి., దూసి గీత
అల్లం పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

అల్లం పచ్చడి. వంటకం

అల్లం పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ginger chutney. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు.:
  • 1 - అల్లం : 1/4 కిలో.
  • 2 - చింతపండు : 1 కప్పు.
  • 3 - బెల్లం : 1 కప్పు.
  • 4 - ఉప్పు : 2 చెంచాలు.
  • 5 - ఎండుమిర్చి : 4.
  • 6 -. మినప్పప్పు,ఆవాలు,ఇంగువ : 2 చెంచాలు.
  • 7 - నూనె : 1/2 చెంచా.

అల్లం పచ్చడి. | How to make Ginger chutney. Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు, ఎండుమిర్చి,ఆవాలు, వేయించి ఉంచుకోవాలి. అల్లం కూడా 5 నిమిషాలు వేయించి పెట్టుకోవాలి.
  2. పోపులో కొంత భాగం ముందు మెత్తగా నూరుకున్నాక, అల్లం ,చింతపండు,బెల్లం, ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి.
  3. మెత్తగా రుబ్బిన పచ్చడి గిన్నెలోకి తీసి పోపు పెడితే సరిపోతుంది.

నా చిట్కా:

అల్లం కొద్దిగా నెతిలో వేయిస్తే పచ్చడి టేస్ట్ బావుంటుంది.

Reviews for Ginger chutney. Recipe in Telugu (0)