కాకరకాయ ఆవకాయ | Bitter gourd avakaya Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bitter gourd avakaya recipe in Telugu,కాకరకాయ ఆవకాయ, Sree Vaishnavi
కాకరకాయ ఆవకాయby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

4

0

కాకరకాయ ఆవకాయ వంటకం

కాకరకాయ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd avakaya Recipe in Telugu )

 • పెద్దగా ఉన్న కాకరకాయలు 2
 • నిమ్మ ఉప్పు 2 చిటెకెడులు
 • ఉప్పు 10 చెంచాలు
 • కారం 10 చెంచాలు
 • మెంతిపొడి 3 చెంచాలు
 • మెంతులు 5-6 గింజలు
 • నూనె 3 కప్పులు
 • ఇంగువ చిటికెడు
 • ఆవాలు 1 చెంచా

కాకరకాయ ఆవకాయ | How to make Bitter gourd avakaya Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయలని చక్రాలుగా తరుగుకోవాలి
 2. ఇప్పుడు వేయించాలిపొయ్యి మీద నూనె పెట్టి అందులో మెంతులు వేయించాలి
 3. మెంతులు ని వేయించి అందులో చక్రాలుగా తరిగిన కాకరకయాలిని ఎర్ర గ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి
 4. ఇప్పుడు అది కొంచెం చల్లారాక అందులో ఉప్పు ,కారం ,మెంతి పొడి ,నిమ్మ ఉప్పు వేసుకోవాలి
 5. దానిని బాగా కలిసేవరకూ కలుపుకొని ఉరనివ్వాలి ఒక అరగంట
 6. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె ఆవాలు, ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Bitter gourd avakaya Recipe in Telugu (0)