హోమ్ / వంటకాలు / ముల్లంగి పచ్చడి

Photo of Raddish chutney by lakshmi kumari at BetterButter
899
0
0.0(0)
0

ముల్లంగి పచ్చడి

Oct-05-2018
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పచ్చడి రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముల్లంగి ముక్కలు... ఒక కప్పు
  2. ఆకులు కూడా కడిగి పెట్టుకోవాలిपत्ते को भी धोकर काट लीजिये---
  3. పసుపు....చిటికెడు
  4. చింతపండు...చిన్న నిమ్మకాయంత
  5. ఎండుమిర్చి.....5
  6. మెంతులు..1/2టీ స్పూను
  7. ఆవాలు...1/2టీ స్పూను
  8. జీలకర్ర ..1/2టీ స్పూను
  9. మినప్పప్పు ...1/2 టీ స్పూను
  10. ఇంగువ......చిటికెడు
  11. ఉప్పు....1 టీ స్పూను
  12. పంచదార....చిటికెడు
  13. వెల్లుల్లి రెమ్మలు...4

సూచనలు

  1. ముల్లంగి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి, ముల్లంగి ఆకులు కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి పైన బాణలి పెట్టి నూనె వేసుకోవాలి.
  3. నూనె వేడెక్కిన తరువాత,బాణలిలో ముల్లంగి ముక్కలు, ముల్లంగి ఆకులు వేసి వేయించుకోవాలి.
  4. వేగిన ముల్లంగి ముక్కల్ని, ఆకులని తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. అదే బాణలిలో నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత, ఎండుమిర్చి,పోపు గింజలు వేయించుకోవాలి., ఇంగువ కూడా వేసి వేయించాలి.
  6. ఇప్పుడు వేయించినవన్నీ చల్లారినివ్వాలి.
  7. మిక్సీ పాట్ లో ముందుగా పోపు గింజలు ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  8. ఇప్పుడు చింతపండు,ఉప్పు, పసుపు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి.
  9. ఇప్పుడు వేయించిపెట్టుకున్న ముక్కలు , ఆకులు వేసి, చిటికెడు పంచదార కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
  10. వేయాల్సి వస్తే కొంచెం నీరు వేసి గ్రైండ్ చేయండి
  11. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి వెల్లుల రెమ్మలు ఆవాలు వేయించి కలుపుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర