హోమ్ / వంటకాలు / బెంగళూరు వంకాయ కాల్చిన పచ్చడి

Photo of Banglore brinjal chutney by Sree Sadhu at BetterButter
51
1
0.0(0)
0

బెంగళూరు వంకాయ కాల్చిన పచ్చడి

Oct-05-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెంగళూరు వంకాయ కాల్చిన పచ్చడి రెసిపీ గురించి

ఇది ఎక్కువుగా దోసలోకి రోటీలోకి ఎక్కువ రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. బెంగళూరు వంకాయ 2
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. పసుపు చిటికెడు
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 2-3
  7. ఎండుమిరపకాయలు 2-3
  8. మినపప్పు 1 చెంచా
  9. సెనగపప్పు 1 చెంచా
  10. నూనె 4 చెంచాలు
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా వంకాయలకి నూనె రాసి పొయ్యి మీద కాల్చుకోవాలి
  2. కాలిన పొట్టు తీసి స్మాష్ చేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు ,కారం ,పచ్చి ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె రాసి ఆవాలు, మినపప్పు ,సెనగపప్పు కరివేపాకు ,ఎండుమిర్చి ,ఎండుమిర్చి వేయించి పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర