కేరట్ పండుమిరప పచ్చడి | Carrot,red chilli chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot,red chilli chutney recipe in Telugu,కేరట్ పండుమిరప పచ్చడి, Divya Konduri
కేరట్ పండుమిరప పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

0

0

About Carrot,red chilli chutney Recipe in Telugu

కేరట్ పండుమిరప పచ్చడి వంటకం

కేరట్ పండుమిరప పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot,red chilli chutney Recipe in Telugu )

  • కేరట్ 150గ్రాములు
  • పండు మిరప 30గ్రాములు
  • టమోట 2 (ముక్కలు గా కోయాలి)
  • జీలకర్ర 1 స్పూను
  • పసుపుచిటికెడం
  • నూనె అర కప్పు
  • వెల్లుల్లి 3 రెబ్బలు
  • ఉప్పు తగీనంత
  • కొత్తిమీర కప్పు
  • తాలింపు ..అర స్పూను ఆవాలు.జీలకర్ర.మినప గుళ్ళు

కేరట్ పండుమిరప పచ్చడి | How to make Carrot,red chilli chutney Recipe in Telugu

  1. ముందుగా కేరట్ ముక్కలను రెండు స్పూనుల నూనె లో వేసి మగ్గించాలి
  2. తరువాత పండుమిరప కాయలని వేసి మగ్గించాలి
  3. తరువాత టమోట ముక్కలని వేసి మగ్గించి అన్నింటిని
  4. మిక్సీ జారులో వేసి జీలకర్ర,ఉప్పు,వెల్లుల్లీ,కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  5. తాలింపుకు నూనె వేడి చేసి ఆవాలు.జీలకర్ర.మినప గుళ్ళు వేసి పసుపు
  6. వేసిన తాలింపు పచ్చడి కి కలపాలి

నా చిట్కా:

చింతపండు కూడ వేసుకోవచ్చు

Reviews for Carrot,red chilli chutney Recipe in Telugu (0)