ఎర్ర చట్నీ | RED chutney Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • RED chutney recipe in Telugu,ఎర్ర చట్నీ , P.Anuradha Shankar puvvadi
ఎర్ర చట్నీ by P.Anuradha Shankar puvvadi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

ఎర్ర చట్నీ వంటకం

ఎర్ర చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RED chutney Recipe in Telugu )

  • గుంటూరు మిర్చి 20
  • బీయడగిఁ మిర్చి 20
  • వెల్లుల్లి 4
  • ఉప్పు 3 స్పూన్లు
  • బెల్లం 3 స్పూన్లు
  • చింతపండు 1 నిమ్మకాయంత
  • మెంతులు 3 స్పూన్లు

ఎర్ర చట్నీ | How to make RED chutney Recipe in Telugu

  1. వేడి నీళలో రెండు రకాల మిరపకాయలు ఒక గంట పాటు నాన బెట్టుకోవాలి
  2. వెల్లుల్లి వలిచి పెట్టుకోవాలి
  3. మెంతులని దోరగా వేయించుకోవాలి
  4. మిక్సీలో నాన బెట్టుకున్న మిరపకాయలు , వేయించిన మెంతులు , వెల్లుల్లి , రుచికి సరిపడా ఉప్పు , చింతపండు అన్నీ వేసుకొని బరకగా రుబ్బుకోవాలి .
  5. షడ్రుచుల సమ్మేళనం ఈ ఎర్ర చట్నీ . చేసి రుచి చూడండి .

నా చిట్కా:

బరకగా రుబ్బుకుంటే బాగుంటుంది

Reviews for RED chutney Recipe in Telugu (0)