పల్లి టొమోటో చట్నీ | Peanuts tomato chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peanuts tomato chutney  recipe in Telugu,పల్లి టొమోటో చట్నీ, రమ్య వూటుకూరి
పల్లి టొమోటో చట్నీby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పల్లి టొమోటో చట్నీ వంటకం

పల్లి టొమోటో చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanuts tomato chutney Recipe in Telugu )

  • పల్లీలు 4 టేబుల్ స్పూన్స్
  • పుట్నాల్ పప్పు 2 స్పూన్స్
  • టమోటాలు 4
  • ఉప్పు తగినంత
  • ఎండుమిర్చి 6
  • ఆయిల్ 1 స్పూన్
  • పోపుగింజలు 1 స్పూన్
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఇంగువ 1 చిటికెడు

పల్లి టొమోటో చట్నీ | How to make Peanuts tomato chutney Recipe in Telugu

  1. టమోటాలు కొంచం వాటర్ సాల్ట్ వేసుకొని ఉడికించి చల్లార్చాలి
  2. పల్లీలు దోరగా వెయిoచుకోవాలి
  3. మిక్సీ జార్లోకి పుట్నాల్ పప్పు పల్లీలు ఎండుమిర్చి ఉప్పు వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి
  4. తర్వాత ఉడికిన టమోటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  5. చిన్న బాండీ లో 1 ఆయిల్ వేసుకొని పోపుగింజలు ఇంగువ కరివేపాకు తో పోపు వేసుకొని చట్నీ లో కలుపుకోవాలి.

Reviews for Peanuts tomato chutney Recipe in Telugu (0)