హోమ్ / వంటకాలు / వాము ఆకు పచ్చడి

Photo of Carom seeds leaf pickle by Dimple Gullapudi at BetterButter
106
0
0.0(0)
0

వాము ఆకు పచ్చడి

Oct-06-2018
Dimple Gullapudi
600 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము ఆకు పచ్చడి రెసిపీ గురించి

మా అమ్మ దగ్గర నేర్చుకోన్నను

రెసిపీ ట్యాగ్

 • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 8

 1. వాము ఆకులు 1కప్పు
 2. ఎండుమిర్చి. 10
 3. ఆవాలు 1 చెంచా
 4. జిలకర్ర 1 చెంచా
 5. మినప్పప్పు 1చెంచా
 6. బాదం 2
 7. జీడిపప్పు 4 పలుకులు
 8. వేరు శనగ గుళ్ళు 4
 9. ఉప్పు తగినంత
 10. చింత పండు కొద్దిగా
 11. నూనె 2చెంచాలు

సూచనలు

 1. వాము ఆకులను శుభ్రాంగా కడిగి పక్కన పెట్టుకోవలెను
 2. చింతపండు నీళ్లల్లో నానపెట్టలి
 3. స్టవ్ పైనబాండీ పెట్టి నూనె వేసుకోవాలి . నూనె వేడెక్కిన తరువాత పైన చెప్పిన పోపు దినుసులు అన్ని వేసుకొని వేయించాలి
 4. తర్వాత వాముఆకులను వేసుకొని మగ్గించాలి .
 5. పోపు దినుసులు చల్లారిన తరువాత ఉప్పు , నానపెట్టిన చింతపండు వేసి మిక్సీ లో ఒక రౌండు తిప్పుకోవాలి
 6. తరువాత మగ్గించిన వాముఆకులను కూడా వేసి మరో రౌండ్ రానివ్వలి. అంతే ఎంతో రుచి గా వుండే, వాముఆకుల పచ్చడి రడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర