అవిస గింజల పచ్చడి | Flax seeds chutney Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Flax seeds chutney recipe in Telugu,అవిస గింజల పచ్చడి, Ganeprameela
అవిస గింజల పచ్చడిby Ganeprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

అవిస గింజల పచ్చడి వంటకం

అవిస గింజల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Flax seeds chutney Recipe in Telugu )

  • అవిస గింజలు 1/2 కప్
  • తెల్ల నువ్వులు 3 స్పూన్స్
  • చింతపండు 50 gms
  • మెంతులు 1/2 స్పూన్
  • జీలకర్ర 2 స్పూన్స్
  • పోపుదినుసులు 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • నూనె 5 స్పూన్స్
  • ఇంగువ 1/2 స్పూన్
  • పచ్చిమిర్చి 7-8
  • ఎండుమిర్చి 2
  • పసుపు 1/2 స్పూన్
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • వెల్లుల్లి 1 గడ్డ

అవిస గింజల పచ్చడి | How to make Flax seeds chutney Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేపి అదే పాన్ లో నువ్వులు మెంతులు జీలక‍ర్ర వేపి పెట్టుకోవాలి
  2. తరువాత వేడి నీటిలో చింతపండు నానపెట్టి వెల్లుల్లి అవిస గింజలు అన్నీ కలిపి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి
  3. తరువాత కర్వేపాకు పోపుదినుసులు ఎండుమిర్చి ఇంగువ పసుపు వేసి పోపు చేసి పచ్చడి లో కలిపితే అవిసె గింజల పచ్చడి రెడీ

Reviews for Flax seeds chutney Recipe in Telugu (0)