BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పంచ్ దాల్ పచ్చడి

Photo of Panchdal chutney by Sree Vaishnavi at BetterButter
0
0
0(0)
0

పంచ్ దాల్ పచ్చడి

Oct-06-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచ్ దాల్ పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మరియు ఇడ్లీ లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మినపప్పు 1/2 కప్
  2. సెనగపప్పు 1/2 కప్
  3. కంది పప్పు 1/2 కప్
  4. పెసరపప్పు 1/2 కప్
  5. మసూర్ దాల్ 1/2 కప్
  6. వెల్లులి రెబ్బలు 5-6
  7. ఉప్పు తగినంత
  8. ఎండుమిరపకాయలు 10
  9. జీలకర్ర 1 చెంచా
  10. సన్నగా తరిగిన అల్లం 1-2 చెంచాలు
  11. నూనె 3-4 చెంచాలు
  12. ఇంగువ చిటికెడు
  13. నీళ్లు తగినంత
  14. పచ్చిమిర్చి 5-6
  15. ఆవాలు 1 చెంచా
  16. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడు తీసుకుని అందులో మినపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  2. అదే మూకుడులో సెనగపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు మళ్ళి అదే మూకుడులో కంది పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  4. అదే మూకుడు లో మసూర్ దాల్ వేసుకుని దాని కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  5. అదే మూకుడు తీసుకుని అందులో పెసరపప్పు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకుని ఈ ఐదు పప్పులిని చల్లార్చుకోవాలి
  6. ఈలోపు ఆ మూకుడులో నూనె వేసి జీలకర్ర ,ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించి మిక్సీ జార్ లో వేసుకోవాలి
  7. అదే మిక్సీ జార్ లో ఈ ఐదు పప్పులు వేసుకుని తగినంత ఉప్పు ,నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకొని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  8. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి, ఇంగువ ,కరివేపాకు వేయించు పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర