నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి | Lemon peel , urad dal chutney Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lemon peel , urad dal chutney recipe in Telugu,నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి, Pamidi Reshmitha
నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడిby Pamidi Reshmitha
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి వంటకం

నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon peel , urad dal chutney Recipe in Telugu )

 • పొట్టు మినప్పప్పు 1కప్పు
 • పచ్చి శనగపప్పు 1స్పూన్
 • జీరా 1 స్పూన్
 • నూనె 2స్పూన్
 • ఉప్పు తగినంత
 • నిమ్మకాయలు 2
 • పచ్చి మిర్చి 2

నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి | How to make Lemon peel , urad dal chutney Recipe in Telugu

 1. ముందుగా మూకుడిలో నూనె వేసుకొని , కాగాక పచ్చి మిర్చి , మినప్పప్పు , పచ్చి శనగపప్పు , జీరా వేసి దోరగా వేయించాలి
 2. చల్లారాక మిక్సీ జార్ లో వేసి , ఉప్పు వేసి మెత్తగా ఆడించుకోవాలి
 3. నీరు, నిమ్మరసం వేసి మెత్తగా పేస్టు లాగా చేసుకోవాలి
 4. అంతే మినప్పప్పు నిమ్మకాయ పచ్చడి రెడీ.

Reviews for Lemon peel , urad dal chutney Recipe in Telugu (0)