BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి

Photo of Lemon peel , urad dal chutney  by Pamidi Reshmitha at BetterButter
0
0
0(0)
0

నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి

Oct-06-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయపొట్టు మినపప్పు పచ్ఛడి రెసిపీ గురించి

మినపప్పు నిమ్మకాయ పచ్ఛడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పొట్టు మినప్పప్పు 1కప్పు
  2. పచ్చి శనగపప్పు 1స్పూన్
  3. జీరా 1 స్పూన్
  4. నూనె 2స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. నిమ్మకాయలు 2
  7. పచ్చి మిర్చి 2

సూచనలు

  1. ముందుగా మూకుడిలో నూనె వేసుకొని , కాగాక పచ్చి మిర్చి , మినప్పప్పు , పచ్చి శనగపప్పు , జీరా వేసి దోరగా వేయించాలి
  2. చల్లారాక మిక్సీ జార్ లో వేసి , ఉప్పు వేసి మెత్తగా ఆడించుకోవాలి
  3. నీరు, నిమ్మరసం వేసి మెత్తగా పేస్టు లాగా చేసుకోవాలి
  4. అంతే మినప్పప్పు నిమ్మకాయ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర