మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌ | Mixed veg pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed veg pickle. recipe in Telugu,మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌, దూసి గీత
మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌ వంటకం

మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg pickle. Recipe in Telugu )

 • అవసరమైన పదార్థాలు :
 • 1 : కాలీఫ్లవర్,కేరట్,దొండకాయ,ములక్కాడ అన్నీ కలిపి 2 కప్పులు.
 • 2 : ఆవగుండ : 1 కప్పు.
 • 3 : ఉప్పు. : 1/4 కప్పు.
 • 4 : నూనె : 1 కప్పు.
 • 5 : ఖారం : 1/2 కప్పు.
 • 6 : పసుపు : 1/4 చెంచా.
 • 7 : ఇంగువ : 1/4 చెంచా.
 • 8 : నిమ్మకాయ : 1,. పెద్దది.

మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌ | How to make Mixed veg pickle. Recipe in Telugu

 1. కూరగాయలన్నీ శుభ్రం చేసి ఉంచాలి.
 2. ఆవ పొడి, ఉప్పు, కారం , నూనె రెడీ చేసుకోవాలి.
 3. పొడిగా ఉన్న పెద్ద బేసిన్ లో కూరగాయలూ,ఆవగుండ, కారం, ఉప్పు, నూనె, అన్నీ వేసి కలిపి నిమ్మరసం పిండి మూత పెట్టాలి ఉంచెయాలి. 2 రోజులు తర్వాత ఊరి ఆవకాయ సిద్ధం అవుతుంది. 1/4 చెంచా ఆవాలు తో పోపు పెడితే బావుంటుంది.

నా చిట్కా:

నా చిట్కా.. నీరు ఎక్కువ ఉండే కూర గాయలు కాకుండా మిగతావి ఏవైనా ఏడ్ చేసుకోవచ్చు

Reviews for Mixed veg pickle. Recipe in Telugu (0)