హోమ్ / వంటకాలు / నిమ్మకాయ ఊరగాయ.

Photo of Lemon plckle. by దూసి గీత at BetterButter
471
0
0.0(0)
0

నిమ్మకాయ ఊరగాయ.

Oct-06-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ ఊరగాయ. రెసిపీ గురించి

రుచీ,పోషకాల తో నిండిన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. కాలిసిన పదార్థాలు.
  2. 1 - నిమ్మకాయలు : 6
  3. 2 - ఉప్పు: 1/4 కప్పు‌
  4. 3 - ఖారం : 1/2 కప్పు.
  5. 4 - నూనె : 1 కప్పు.
  6. 5- మెంతి పొడి : 1/2 చెంచా.
  7. 6 - ఆవాలు : 1/4 చెంచా.

సూచనలు

  1. నిమ్మ కాయలు 4 ముక్కలు గా చేసుకోవాలి.
  2. ఉప్పు, కారం, మెంతిపొడి, నూనె రెడీ చేసుకోవాలి.
  3. ఒక పెద్ద గిన్నెలో అన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి రెండురోజులు ఉంచేయాలి‌ తర్వాత తీసి ఆవాలు తో పోపు పెడితే ఘుమఘుమలాడే నిమ్మకాయ ఊరగాయ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర