BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కాల్చిన ఉసిరికాయ పచ్చడి

Photo of Smoked Gooseberry chutney  by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

కాల్చిన ఉసిరికాయ పచ్చడి

Oct-06-2018
Sree Vaishnavi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాల్చిన ఉసిరికాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది నోటికి చాలా రుచిగా ఉంటుంది అన్నం లో నెయ్యి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఉసిరికాయ 10
  2. ఉప్పు తగినంత
  3. పచ్చిమిర్చి 10-15
  4. ఆవాలు 1 చెంచా
  5. మెంతులు 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. మెంతి పొడి 4 చెంచాలు
  8. ఎండుమిర్చి 5-6

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయాలిని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. తుడుచుకున్న తరువాత వాటికీ నూనె రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి
  3. కాల్చుకున్న తరువాత పైన ఉన్న నల్ల పొట్టు తీసేయాలి
  4. ఇప్పుడు వాటిని ముక్కలు చేసి గింజలు తీసేయాలి
  5. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి
  6. ఇప్పుడు ఉసిరికాయని మరియు వేయించుకున్న మిశ్రమం లో ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర