హోమ్ / వంటకాలు / ఉలవల తొక్కు

Photo of Horse gram chutney  by Harini Balakishan at BetterButter
444
4
0.0(0)
0

ఉలవల తొక్కు

Oct-07-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉలవల తొక్కు రెసిపీ గురించి

చాలా రుచికరమైన మరియు పౌష్టిక సైడ్ డిష్. అన్నింితోను సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మిళితం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మూడు పడికెడు ఉలువలు
  2. ఒకపిడికెడు నినపప్పు
  3. ఐదు ఎండు మిర్చి
  4. ఐదు రెక్కలు చింతపండు
  5. అరకప్పు ఎండు కొబ్బరి పుడి
  6. ఉప్పు
  7. చిన్న బెల్లం ముక్క
  8. పసుపు
  9. ఆవాలు
  10. జిలకర
  11. ఇంగువ
  12. మంచినూనె

సూచనలు

  1. మూకుడులో రెండు చంచాల నూనె వేడి చేసి, ఇంగువ పసుపు వేసి, ఉలువలు, మినపప్పు, ఎండుమిర్చీ దోరగ వేయించాలి
  2. కొబ్బరి పొడి చింత పండు వేసి వేపాలి
  3. ఉప్పు బెల్లం కలిపి, నీరు పోసి రుబ్బాలి
  4. ఆవాలు, జిలకర, ఇంగువ పసుపు తో పోపు వేస్తే చట్నీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర