కొత్త చింతకాయ పచ్చడి | Raw tamarind pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw tamarind pachadi recipe in Telugu,కొత్త చింతకాయ పచ్చడి, Sree Vaishnavi
కొత్త చింతకాయ పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కొత్త చింతకాయ పచ్చడి వంటకం

కొత్త చింతకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw tamarind pachadi Recipe in Telugu )

  • చింతకాయలు 100 గ్రాములు
  • ఉప్పు తగినంత
  • ఎండుమిరపకాయలు 2
  • కారం తగినంత
  • ఆవాలు 1 చెంచా
  • ఇంగువ 1/2 చెంచా

కొత్త చింతకాయ పచ్చడి | How to make Raw tamarind pachadi Recipe in Telugu

  1. ముందుగా చింతకాయలుని కడుగుకొని ముక్కలు చేసుకోవాలి
  2. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు, కారం వేసి మిక్సీ చేయాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Raw tamarind pachadi Recipe in Telugu (0)