హోమ్ / వంటకాలు / కొత్త చింతకాయ పచ్చడి

Photo of Raw tamarind pachadi by Sree Sadhu at BetterButter
625
1
0.0(0)
0

కొత్త చింతకాయ పచ్చడి

Oct-07-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్త చింతకాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది మరియు చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చింతకాయలు 100 గ్రాములు
  2. ఉప్పు తగినంత
  3. ఎండుమిరపకాయలు 2
  4. కారం తగినంత
  5. ఆవాలు 1 చెంచా
  6. ఇంగువ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా చింతకాయలుని కడుగుకొని ముక్కలు చేసుకోవాలి
  2. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు, కారం వేసి మిక్సీ చేయాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర