జీడిపప్పు ఆవకాయ | Cashewnut Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cashewnut Pickle recipe in Telugu,జీడిపప్పు ఆవకాయ, Pravallika Srinivas
జీడిపప్పు ఆవకాయby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

జీడిపప్పు ఆవకాయ వంటకం

జీడిపప్పు ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cashewnut Pickle Recipe in Telugu )

  • జీడిపప్పు- 100gms
  • కారం - 3 tbsp
  • ఉప్పు - 2 tbsp
  • ఆవపిండి - 1 tbsp
  • మెంతిపిండి - 1/4 tbsp
  • వెల్లులి కారం - 1 tbsp
  • నిమ్మరసం - 3 కాయలు
  • నూనె - 4 tbsp
  • జీలకర్ర - 1/2 tbsp
  • ఆవాలు - 1/2 tbsp
  • ఇంగువ - 1/4 spn
  • కర్వేపాకు - 1 రెమ్మ
  • యండుమిర్చి - 2

జీడిపప్పు ఆవకాయ | How to make Cashewnut Pickle Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నిలో ఉప్పు, కారం, ఆవపిండి ,మెంతిపిండి, వెల్లులి కారం వేసి అన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం లో నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీడిపప్పు ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. అదే నూనె లో జీలకర్ర ,ఆవాలు, ఇంగువ, కర్వేపాకు, యండుమిర్చి వేసి చిటపటలాడాక జీడిపప్పు ని కారం మిశ్రమంలో కలిపి పోపు కూడా వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన జీడిపప్పు ఆవకాయ రెడీ.

నా చిట్కా:

ఈ పచ్చడి కి జీడిగుండ్లు బాగుంటాయి. ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుందిి.

Reviews for Cashewnut Pickle Recipe in Telugu (0)