క్యారెట్ కీరా పెరుగు పచ్చడి | Carrot cucumber curd chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot cucumber curd chutney recipe in Telugu,క్యారెట్ కీరా పెరుగు పచ్చడి, Sree Vaishnavi
క్యారెట్ కీరా పెరుగు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

క్యారెట్ కీరా పెరుగు పచ్చడి వంటకం

క్యారెట్ కీరా పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot cucumber curd chutney Recipe in Telugu )

  • క్యారెట్ తురుము 1/2 కప్
  • కీరా తురుము 1 కప్
  • పెరుగు 1 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • నూనె 2 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా

క్యారెట్ కీరా పెరుగు పచ్చడి | How to make Carrot cucumber curd chutney Recipe in Telugu

  1. ముందుగా పెరుగు ని బాగా బీట్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి
  2. అందులో తురిమిన క్యారెట్, కీరా వేసుకుని బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని దానిని పెరుగు లో వేసుకోవడమే

Reviews for Carrot cucumber curd chutney Recipe in Telugu (0)